సీనియర్ నటుడు శరత్ బాబు (73) కన్నుమూత…

సీనియర్ నటుడు శరత్ బాబు (73) కన్నుమూత

హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి

ఏప్రిల్ 20 నుంచి హైదరాబాద్ AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు

మల్టీ ఆర్గాన్స్ పూర్తి గా డ్యానేజ్ అవ్వడంతో మృతి

1973 లో రామరాజ్యం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన శరత్ బాబు

1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస లో జన్మించిన శరత్ బాబు

శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దిక్షితులు

హీరో గా విలన్ గా సహా నటుడిగా అనేక పాత్రలు పోషించిన శరత్ బాబు

దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన శరత్ బాబు

కె బాల చందర్ డైరెక్షన్ లో వచ్చిన తమిళ చిత్రం నిజల్ నిజమగిరదు (1978) ద్వారా పాపులర్

మరో చరిత్ర, ఇది కధకాదు, తాయరమ్మ బంగారయ్య, మూడు మూళ్ళ బంధం, శరణం అయ్యప్ప, సీతాకోక చిలుక, అభినందన,సాగర సంగమం, సితార తదితర చిత్రాలు

అన్వేషణ, స్వాతి ముత్యం, సంసారం ఒక చదరంగం, కోకిల, అపద్భాంధవుడు, సంకీర్తన, శ్రీరామదాసు, మగధీర తదితర చిత్రాల్లో నటించిన శరత్ బాబు

తమిళ్ చిత్రం వసంత ముల్లై (2023) చివరి చిత్రం..