‘అగ్నిపథ్’ కింద సైనిక నియామకాలకు సంబంధించి భారత సైన్యం (ఆర్మీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జులై నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అగ్నివీరుల టెక్నికల్ పోస్టులకు 10వ తరగతి, ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతిని విద్యార్హతగా నిర్ణయించింది. అభ్యర్థులు 17½ – 23 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలను ఆర్మీ వెబ్‌సైట్ (https://joinindianarmy.nic.in/) లో చూడొచ్చు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.