అగ్నిపథ్‌ పథకం కింద భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు ఆదివారం నాటికి 56,960 దరఖాస్తులు..

అగ్నిపథ్‌ పథకం మీద అ భారత్లో ఇటీవల పెద్ద దుమారమే లేచింది అయితే వాటన్నింటినీ పక్కకి పెట్టి నిరుద్యోగ యువత మాత్రం ఉద్యోగం మాత్రం మొదలు పెట్టింది… భారీగా దరఖాస్తులు రావడం జరిగింది… ఇదే విషయాన్ని ఐఏఎఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది….అగ్నిపథ్‌ పథకం కింద భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు ఆదివారం నాటికి 56,960 దరఖాస్తులు అందాయి. ఈ పథకం నమోదు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను జులై 5వ తేదీతో గడువు ముగియనుండగా.. అభ్యర్థుల నుంచి ఇంతవరకు అందిన దరఖాస్తుల వివరాలను ఐఏఎఫ్‌ ట్విటర్‌లో తెలిపేరు…