ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ , కె సీ వేణు గోపాల్ తో భేటి అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ , కె సీ వేణు గోపాల్ తో భేటి అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.*

కొత్తమంత్రుల శాఖల కేటాయింపు,పలువురి మంత్రుల శాఖలో మార్పులు, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన పై రాష్ట్రంలో భారీ బహిరంగ సభల ఏర్పాటుకు తేదీల ఖరారు పై చర్చ

భారీ బహిరంగ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీని రావాలని కోరనున్న సీఎం రేవంత్ రెడ్డి.

మోడీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేస్తున్న అధిష్టానం