*యాదాద్రి భువనగిరి జిల్లా*
*ఆలేరు మున్సిపాలిటీ లో పన్నెండు వార్డుల రిజర్వేషన్లు ఖరారు*
1 వార్డు – జనరల్ (మహిళ) ,
2 వార్డు- ఎస్ సి (మహిళ) ,
3 వార్డు – జనరల్ ,
4 వార్డు – జనరల్ (మహిళ)
5 వార్డు – బిసి జనరల్ ,
6 వార్డు – ఎస్ టి (జనరల్) ,
7 వార్డు – జనరల్ (మహిళ) ,
8 వార్డు – బిసి (జనరల్) ,
9 వార్డు- ఎస్సీ (జనరల్) ,
10 వార్డు- బిసి (మహిళ) ,
11 వార్డు – జనరల్ ,
12 వార్డు -జనరల్ (మహిళ)