ఆలేరు సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం..

యాదాద్రి భువనగిరి జిల్లా…

ఆలేరు బైపాస్ హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారి NH 163 పై రోడ్డు ప్రమాదం
ఒక మహిళ మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు..

హైదరాబాద్ నుండి వరంగల్ వెళుతున్న ఆటోను వెనుక నుండి ఢీ కొట్టిన కారు..

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మృతి..

కారు అదుపుతప్పి వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న స్కార్పియో ఢీ కొట్టిన కారు..

స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలింపు..