బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌..

హైదరాబాద్‌లోని పంజాగుట్ట చౌరస్తాలో (Punjagutta circle) ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ (Ambedkar) విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ (Minister KTR) ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయ లక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.