అమెరికాలో కాల్పులు .. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్డి కుమార్తె మృతి..

నేరేడుచర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాటికొండ రామనర్సింహ రెడ్డి మనుమరాలు..

సూర్యాపేట జిల్లా..

అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు అమ్మాయి మృతి చెందింది. టెక్సాస్‌లోని డల్లాస్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్ ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ దుర్ఘటన లో 9మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య కూడా మరణించినట్లు పోలీసులు గుర్తించారు.

నేరేడుచర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాటికొండ రామనర్సింహ రెడ్డి మనుమరాలు. తాటికొండ ఐశ్వర్య. నిన్న జరిగిన అమెరికాలోనీ కాలిఫోర్నియాలో దుండగుల కాల్పులు మృతి..

రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కూతురు..
ఐశ్వర్య ఓ కంపెనీలో జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నరు.. కాలిఫోర్నియాలోని టెకాస్ మాల్లో నిన్న అగాంతకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య తో సహా మొత్తం తొమ్మిది మంది మృతి..