తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టిటిఎ) కు నూతన కార్యవర్గ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్ ఎన్నిక….


తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టిటిఎ) కు నూతన కార్యవర్గ మరియు బోర్డు అఫ్
డైరెక్టర్ ఎన్నిక….

2021-22సంవత్ రాన్నకి గాను తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టిటిఎ) నూతన కార్యవర్గ.

మరియు బోర్డుఅఫ్ డైరెకర్సట్ ను ఆదివారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఎంపిక
చేసంది.
తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం వయవసాాపకులు డా” పైళ్ల మల్లరెడ్డి. సమక్షంలో..
అడైై సరీ చైర్మన్ డా” విజయపాల్ రెడ్డి మరియు కో ఛైర్మెన్ గా డా” హరినాథ్ పొలిచెర్లఎన్నిక పత్రని విడుదల చేశారు..
నూతన కార్యవర్గకమిటీలో అధ్యక్షులుగా
డా” మోహన్ రెడ్డి పటలోళ్ళ, ఉపాధ్యక్షలు గా వంశీరెడ్డి, కార్య నిర్వహణ ఉపాధ్యక్షులుగా సురేష్ వంకని, జనర్ల్ సెక్రెటరీ త్ీన్నవాస్
మనత్పగడ, జాయంట్ సెక్రెటరీ గా కవిత రెడ్డి.. కంాల, కోశాధికారిగా పవన్ , జాయంట్
కోశాధికారిగా హరిందర్స, కార్యనిర్వహణ డైరెక్టర్ గా వెంకట్ గడుం, నేషనల్ కోఆరినేటర్లులు గా
వంకట్ ఎన్నిక అయ్యారు, ఇంటరేిషనల్ ఉపాధ్య క్షులుగా నవీన్ గోలి, మీడియా, కమ్యూనికషన్స్
డైరెక్టర్ గా డా” నర్సంహరెడ్డి దొంతిరెడ్డి..

మరియు ఎథిక్స్ కమిటీ ఛైర్పర్సన్ గా మాధ్వి సోలేటి
ఎన్నిక అయ్యారు….

అడైై సరి చైర్మన్ డా” విజయపాల్ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులు.. చేత ప్రమాణ స్వీకారం చేయించారు..
ఎన్నికైన తరువాత ఒక్కొకరికి శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ కార్యవర్గ సభ్యుల తో పాటు 31 మందితో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బోర్డు సభ్యులను ఎన్నిక చేసి వారిచే కూడా ప్రమాణ స్వీకారం చేయించారు….

కమిటీ సభ్యులు పలువురు మాట్లాడుతూ…. తెలుగువారి అభ్యుదయం కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలుగు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రాంతాలకు అతీతంగా అనే స్పందిస్తామని తెలిపారు….. ఎన్నిక కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు…