తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మల్లేశం వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించింది.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విల్లూరుతోంది.. ప్రస్తుతం కుర్రాలను ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది.. తాజాగా అనన్య పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అ
https://www.instagram.com/reel/CohVTFNsG_r/?img_index=1
నితిన్ హీరోగా వచ్చిన మాస్ట్రో సినిమాలో అనన్య నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బిగ్ బాస్ సోహెల్ హీరోగా చేస్తున్న బూట్ కట్ బాలరాజు సినిమాలను నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మరో నాలుగు సినిమా ఆఫర్లు ఉన్నాయని తెలుస్తోంది. గ్లామర్ షో చేస్తూ మరికొన్ని ఆఫర్లను ఒడిసి పట్టుకోవాలని అనన్య నాగల్ల ప్రయత్నం కాబోలు.. అందుకే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తుంది అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.