బికినిలో బీచ్ వద్ద.. హాల్ చల్ చేస్తున్న అనసూయ… షాక్ అవుతున్న అనసూయ ఫాలోర్స్..


అనసూయ ఇటీవల తన వెడ్డింగ్ యానివర్సరీకి తన భర్తతో కలిసి థాయిలాండ్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ లలో ఇలా బికినీ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది..

అనసూయ ఎందుకు ఇంతలా అందాలు ఆరబోస్తుందా అంటూ నేటిజెన్లు నేరుగా తనని విమర్శిస్తూనే కామెంట్స్ పెడుతున్నారు..


ఎవరు ఏమన్నా కానీ అనసూయ వాటన్నిటికీ స్పందించి రియాక్ట్ అయ్యే మనిషి కాదు.. అంతగా కౌంటర్ ఇవ్వాల్సి వస్తే నేరుగా సోషల్ మీడియాలో తనదైన సెల్లో కౌంటర్ కూడా ఇస్తుంది… కానీ మొత్తానికి మాత్రం బీచ్ లో మాత్రం ఎంజాయ్ చేసిన అనసూయ..