అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలని పిలుపునిచ్చిన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్…

అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలని పిలుపునిచ్చిన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ఆయా రాష్ట్రాల్లో కనీసం అంగన్వాడీల వేతనాలు

👉తెలంగాణ – 13,650
👉ఆంధ్రప్రదేశ్ – 11,500
👉కర్ణాటక – 9,500
👉కేరళ -6,500
👉మధ్యప్రదేశ్ – 1,1500
👉మహారాష్ట్ర – 6,500
👉గుజరాత్ – 7,800
👉రాజస్థాన్ – 6,230
👉వెస్ట్ బెంగాల్ – 8,250

కేసీఆర్‌ 3 పర్యాయాలు వేతనాలను పెంచగా, ప్రస్తుతం మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రూ.7,600 వరకు రాష్ట్ర సర్కార్‌ వేతనాలను పెంచింది.

అంగన్వాడి టీచర్లు హెల్పర్లు వెంటనే విధులోకి చేరండి, ఏవైనా సమస్యలు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరాలు సాధించుకుందాం.

మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెడ్డ పేరు తీసుకురావద్దు…