అంగారకుడిపై ఏలియన్స్ గుహలు.!!!

అంగారకుడిపై ఏలియన్ గుహలు..

పెద్ద పెద్ద రాళ్లతో కూడిన కొండ మధ్యలో ఓ చిన్న తలుపు కొండ లోపల ఉన్న గృహ లోకి వెళ్లే మార్గం లా కనిపిస్తుంది.. అయితే ఇది ఏమిటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. అంగారకుడిపై నాసా పంపిన క్యూరీ న్యూ సిటీ రోవర్ తీసిన చిత్రం ఒకటి వైరల్ గా మారింది..

తాజాగా విడుదల చేసిన ఈ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది ఇందులో కనిపిస్తున్నది గ్రహాంతరవాసుల గృహాల లేక మరేమైనా అనే ఆలోచనలలో చేస్తుంది… ఏలియన్ లు కొండను చెక్కి గృహ ఏర్పరుచుకున్నాయి అంటూ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది…. అది మరో విశ్వానికి దారితీసే పోర్టల్ అయినా ఉండవచ్చు అనే వాదన మొదలైంది… చిత్రం బయటికి విడుదల కావడంతో హలో కనిపిస్తున్నది ఏమిటి ఎలా ఏర్పడింది అనేక కారణాలు వెతుకులాటలో ఉన్నారు… అయితే దీనిపై పూర్తి వివరాలు ఏమి వెల్లడించక పోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అంగారకుడిపై వచ్చే ప్రకంపనల వల్ల రాళ్లు ముక్కలుగా విరిగి పడి ఇలా ఒక గృహ ఏర్పడి ఉండొచ్చు అనే ఒక వాదన కూడా తెరపైకి వచ్చింది.. అదే చోటు కొద్దిగా నీడ పడడంతో పెద్ద గృహ అనిపిస్తున్నట్లు గా మరి కొందరి వాదన.. ఏది ఏమైనా నా అంగారకుడిపై ఇంకా పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసిన తర్వాతనే ఏదైనా ఓ ప్రకటన చేసే లా కనిపిస్తుంది…