రైతులకు మద్దతుగా నేటి నుంచి నిరవధిక నిరశన ప్రారంభిస్తానని ప్రకటించిన సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే ఆ యోచన విరమించుకున్నారు. మహా మాజీ సీఎం ఫడ్నవీస్ తో భేటీ అనంతరం ఆయన దీక్ష యోచన విరమించుకున్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందన్న విషయం తెలిసిందనీ, కనీస మద్దతు ధరను 50% పెంచేందుకు నిర్ణయించినట్లు తనకు రాసిన లేఖలో పేర్కొందనీ ఆయన చెప్పారు. అలాగే రైతు సమస్యల పరిష్కారం కోసం తాపు ప్రతిపాదించిన 15 అంశాలనూ పరిష్కరించేందుకు అంగీకరించిందని అన్నా హజారే చెప్పారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.