ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న హీరోయిన్ అనుష్క..!!

*ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క..ఆ పార్టీ నుంచే పోటీ?*

ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీకి పోటీగా కూటమిని ఏర్పాటు చేసిన టిడిపి…. కూటమిలో భాగంగా వైసిపి టిడిపి బిజెపి కలిసి పోటీ చేయడంతో పోటీ రసంతంగా మారింది… అయితే ఈసారి ఎన్నికలకి కొంత సినీ గ్లామర్ యాడ్ కాబోతున్నట్లుగా ప్రచారం జోరుగా నడుస్తుంది..

టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పి.. పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జనసేన తరఫున నగరి ఎమ్మెల్యేగా అనుష్క పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి రోజాకు పోటీగా అనుష్కను రంగంలోకి దింపాలని జనసేన ప్లాన్ చేస్తుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.