*ఏపీ లో 18 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు….

*ఏపీ లో 18 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు*

ఎపిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మార్చి 18వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి..

మార్చి 30 తేది వ‌ర‌కు కొన‌సాగుతాయి. ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30నుంచి 12.30 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి.. ఎస్ ఎస్ సి బోర్డు నేడు ప‌రీక్ష‌ల టైం టేబుల్ విడుద‌ల చేసింది.

*ప‌దో తరగతి పరీక్షల షెడ్యూల్*

మార్చి 18 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 – థర్డ్ లాంగ్వేజ్
మార్చి 23 – గణితం
మార్చి 26 – ఫిజిక్స్
మార్చి 28 – బయాలజీ
మార్చి 30 – సోషల్ స్టడీస్.