చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి…హోంమంత్రి సుచరిత..

గుంటూరు ః
R9TELUGUNEWS.COM.
హోంమంత్రి సుచరిత కామెంట్స్.

చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి.

చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్దం‌.

ఉద్యోగులు సహకరించాలని సిఎం కూడా చెప్పారు.

కమిటీ కూడా వేశాం.ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నాం.

హౌస్ అరెస్టు లు లేవు.

అనుమతి లేని సభలకు వెళ్ళవద్దని చెప్పాం.

కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నాయి…