ఏప్రిల్ 8న గవర్నర్ ను కలవనున్న సీఎం జగన్..

అమరావతి.

ఏప్రిల్ 8న గవర్నర్ ను కలవనున్న సీఎం జగన్.

కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పై గవర్నర్ కు వివరించనున్న సీఎం.

11వ తేదీ అపాయింట్మెంట్ తీసుకోనున్న సీఎం జగన్.

11న కొలువుదీరనున్న కొత్త కేబినెట్.

అదే రోజు కొత్త మంత్రులు, పాత మంత్రులకు సీఎం విందు.

కొత్త మంత్రులకు ఒక రోజు ముందుగా సమాచారం.