చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.350 కోట్లు విడుదల…

చీఫ్ మినిస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.350 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు వెచ్చించనున్నారు._