ఆంధ్రా రాష్ట్రంలో ఈరోజు నమోదైన కరోనా కేసులు 94….

*రాష్ట్రంలో ఈరోజు నమోదైన కరోనా కేసులు 94.*

శ్రీకాకుళం – 09
విజయనగరం – 04
విశేఖపట్నం – 15
తూర్పుగోదావరి – 08
పశ్చిమగోదావరి – 02
కృష్ణా – 04
గుంటూరు – 08
ప్రకాశం – 00
కర్నూలు – 02
అనంతపురం – 11
కడప – 05
చిత్తూరు – 21
నెల్లూరు – 05

రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చిరిక…