ఏపీలోని రెండు జిల్లాల్లో భూకంపం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2 జిల్లాల్లో భూకంపం*

_• తిరుపతి,నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలల్లో భూప్రకంపనలు సంభవించాయి…_

• తిరుపతి జిల్లాలో :- దొరవారి సత్రం లో
• నెల్లూరు జిల్లాల్లో నాయుడుపేట,విన్నమాల,బిరుడవాడ , శ్రీనివాస పురం లో భూమి కంపించింది..

దీంతో ప్రజలు భయంతో ఇళ్ళ నుండి బయటకు పరుగులు తీశారు..

సుమారు 3 సెకెన్ల పాటు భూమి కంబించినట్లు స్థానికులు తెలిపారు ..