*ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం జీవో జారీ చేసిన ప్రభుత్వం*
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం.
*ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం:*
▪️ పల్లెవెలుగు (Pallevelugu)
▪️అల్ట్రా పల్లెవేలుగు (Ultra Pallevelugu)
▪️సిటీ ఆర్డినరీ (City Ordinary)
▪️మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express)
▪️ఎక్స్‌ప్రెస్ సర్వీసులు (Express Services)
*ఈ బస్సుల్లో వర్తించదు:*
▪️నాన్-స్టాప్ సర్వీసులు, ఇంటర్‌స్టేట్ బస్సులు
▪️కాంట్రాక్ట్ క్యారేజ్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్లు.
▪️సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్ని AC బస్సులు.
*ప్రయాణ సమయంలో మహిళలు జీరో టికెట్ ఇస్తారు. ఇందుకు అయ్యే ఖర్చు APSRTCకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959