ఏపీలొ థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు..

రాష్ట్రంలో థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు

‘భీమ్లానాయక్’ సినిమా విడుదలకు సంబంధించి నోటీసులు…
సినిమాకు బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఆదేశాలు…

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని థియేటర్లకు నోటీసులు…

టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని నోటీసుల్లో వెల్లడి….జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకుంటే.. సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు తప్పవంటూ హెచ్చరికలు..

థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని నోటీసుల్లో వెల్లడి