రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రాన రేషన్ ఆగిపోదు.. కొడాలి నాని..

శ్రీకాకుళం
R9TELUGUNEWS.com
*కొడాలి నాని*

రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రాన రేషన్ ఆగిపోదు

జగన్ ప్రవేశ పెట్టిన రేషన్ వెహికల్స్ ఉన్నాయి

బైపాస్ పద్దతిలో రేషన్ పంపిణీ చేస్తామ

వారికి ఏదైనా సమస్యలు ఉంటే సమావేశాలు ద్వారా పరిష్కరిచ్చుకోవాలి… అంతేగాని బంధువులు చేస్తాం ప్రజలు ఇబ్బందులు పెడదామనే పిచ్చి ప్రేలాపనలు పెడితే మాత్రం రేషన్ డీలర్లకు కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు..