ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కు యువకుడు బలి..

యువతా ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు.. చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు బెట్టింగులు కాస్తు వెనకా ముందు ఆలోచించకుండా అప్పులు చేస్తూ ఆగమవుతుందని అంతేకాదు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అలాంటి ఘటన
ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి…జిల్లాలోని తాడేప‌ల్లిగూడెం మండ‌లం క‌డియ‌ద్ద‌కు చెందిన దుర్గా ప్ర‌సాద్ అనే యువ‌కుడు క్రికెట్ బెట్టింగ్ వ‌ల‌కు చిక్కాడు. ఈ క్ర‌మంలో అత‌డు బ్యాటింగ్ అమౌంట్ రూ.1.80 ల‌క్ష‌లు బాకీ ప‌డ్డాడ‌ట‌. ఈ డ‌బ్బు కోసం బ్యాటింగ్ రాయుడ్లు నిత్యం దుర్గాప్ర‌సాద్‌కు ఫోన్లు చేసి వేధిస్తున్నార‌ట‌. దీంతో వారి వేధింపులు తాళ‌లేక దుర్గాప్ర‌సాద్ మంగ‌ళ‌వారం పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. అయితే స‌కాలంలో గుర్తించిన త‌ల్లిదండ్రులు అత‌డిని తాడేప‌ల్లిగూడెం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.