*_బ్రేకింగ్ న్యూస్_*
_మళ్లీ కేబినెట్ మంత్రి లిస్టులో కొనసాగనున్న పెద్దిరెడ్డి , బొత్స_ _సత్యనారాయణ, కొడాలి నాని_
_సామాజిక సమీకరణాలతో కొనసాగనున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, వేణు గోపాల కృష్ణ , అప్పలరాజు, శంకర్ నారాయణ, తానేటి వనిత, జయరామ్_
_కొత్తగా 15 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవి_
_కాసేపట్లో కోర్ కమిటీ తో సీఎం జగన్ చర్చ..
_రేపు కొత్త మంత్రులకు పూర్తి సమాచారం.