జనసేన పార్టి అద్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపి అధ్యక్షులు,ఎమ్మెల్సీ, సోము వీర్రాజు భేటీ…

హైదరాబాద్ లో జనసేన పార్టి అద్యక్షుడు పవన్ కళ్యాణ్, రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ, భాజపా,ఆంధ్రప్రదేశ్ సోము వీర్రాజు భేటీ…

తిరుపతి ఎంపీ అభ్యర్ధి, ఎపీలో రాజకీయ పరిస్థితుల పై చర్చ !!_

సమావేశం అనంతరం మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ….

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధి పై చర్చించాం. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధి గా బరిలో దిగుతాము._

బీజేపీ నా, జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా అనేది మాకు ముఖ్యం కాదు_

ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశాం_

2024లో బీజేపీ, జనసేన లు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం_

ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నాం_

ఇరు పార్టీల ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించాం_

కుల, మత వర్గాల బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తాం..