అమలాపురం అల్లర్లు కేసులో మరో 25మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు…

అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డిఐజి పాల్ రాజు పాత్రికేయ సమావేశం..

అమలాపురం అల్లర్లు కేసులో శనివారం మరో 25మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.

రేపు కూడా మరో కొంతమంది నిందితుల అరెస్టు ఉంటుంది.

20వాట్సాప్ గ్రూపుల ద్వారా విధ్వంసానికి పధక రచన చేసారు.

అల్లర్లలో ద్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుండే రాబడతాము.

నిందితుల ఆస్తులను సీజ్ చేస్తాం.

వీడియోలు, సిసి టివి పుటేజ్, టవర్ లొకేషన్ లాంటి సాంకేతిక ఉపయోగించి నిందితుల గుర్తింపు.

144సెక్షన్ మరో వారం రోజులు పొడగింపు.

ఇంటర్నెట్ సేవలు మరో రోజు నిలిపివేత….