ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు..!

⚪️ అమరావతి

పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయసునీత.

గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్‌ డైరెక్టర్‌ భావన.

శ్రీకాకుళం జేసీగా నవీన్‌.

పార్వతీపురం ఐటీడీఏ పీఓగా విష్ణుచరణ్‌.

మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌గా నిధి మీన.

ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా కట్టా సింహాచలం.

2020 బ్యాచ్‌కు చెందిన IASలకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు.

తెనాలి సబ్‌ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ.

రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా శుభం బన్సాల్‌.

నరసాపురం సబ్ కలెక్టర్‌గా సూర్య తేజ.

టెక్కలి సబ్ కలెక్టర్‌గా రాహుల్‌ కుమార్‌రెడ్డి.

పాలకొండ సబ్‌ కలెక్టర్‌గా నూర్‌ కౌమర్.

ఆదోని సబ్‌ కలెక్టర్‌గా అభిషేక్‌ కుమార్.

విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా అదితి సింగ్‌.

పెనుకొండ సబ్‌ కలెక్టర్‌గా కార్తిక్‌.

గూడూరు సబ్‌ కలెక్టర్‌గా శోభికా.

కందూకూరు సబ్‌ కలెక్టర్‌గా మాధవన్.

పార్వతీపురం ఆర్డీవోగా హేమలత.