పద్మాలయ స్టూడియోలో జగన్.. మహేశ్‌ బాబుకు ఓదార్పు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి జగన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మహేశ్ బాబును ఆలింగనం చేసుకుని తండ్రి పోయిన దు:ఖంలో ఉన్న అతనిని జగన్ ఓదార్చారు..