వాలంటీర్స్‌పై స్పందించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని..

*విజయవాడ.. వాలంటీర్స్ ప్రజల కోసం పనిచేయాలి. వ్యవస్థలో మంచి, చెడు రెండు ఉంటాయి. అందరినీ విమర్శించడం సరికాదు

చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చింది…

వాలంటీర్ వ్యవస్థ బాగుంటే.. చంద్రబాబు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు..

వాలంటీర్ వ్య‌వ‌స్థ పార్టీల‌కు అతీతంగా ప‌ని చేయాలి..

ప్ర‌జాప్ర‌తినిధి అయినా.. ప్ర‌భుత్వ ఉద్యోగులు ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాలి.