ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రస్తుత ఫలితాలు ఇలా.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా.. :

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరిగింది. అనంతరం 4గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఫలితాలు వెల్లడవుతున్నాయి.

జిల్లాల వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు (163): వైసీపీ 22, టీడీపీ 2, ఇతరులు 1

కడప(206): వైసీపీ 51, టీడీపీ 0, ఇతరులు 0

అనంతపురం(169): వైసీపీ 6, టీడీపీ 0

ప్రకాశం(227): వైసీపీ 31, టీడీపీ 4, ఇతరులు 0

గుంటూరు(337): వైసీపీ 65, టీడీపీ 2

కర్నూలు(193): వైసీపీ 50, టీడీపీ 1, ఇతరులు 1

శ్రీకాకుళం(321): వైసీపీ 80, టీడీపీ 11

విశాఖ (340): వైసీపీ 120, టీడీపీ 22, ఇతరులు 1

తూర్పుగోదావరి (366): వైసీపీ 119, టీడీపీ 8, ఇతరులు 1

పశ్చిమగోదావరి (239): వైసీపీ 138, టీడీపీ 6, ఇతరులు 3

కృష్ణా (234): వైసీపీ 101, టీడీపీ 21

చిత్తూరు (454): వైసీపీ 106, టీడీపీ 20