పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ…

పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..

*ఈరోజు వార్తలు:-* పదో తరగతిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత_

_పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత_

_పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి_

_ఫలితాల్లో ప్రకాశం ప్రథమ స్థానం, అనంతపురం ఆఖరి స్థానం_

_ఫలితాల్లో 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా_

_ఫలితాల్లో 49.7 శాతంతో ఆఖరి స్థానంలో అనంతపురం జిల్లా.

_వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు…!!.