చంద్రబాబు సార్ ధర్మవరంలో టిడిపిని రక్షించండి..

*చంద్రబాబు సార్ ధర్మవరంలో టిడిపిని రక్షించండి..

*పార్టీ ద్రోహి కి టికెట్ ఎలా ఇస్తారు*

*ధర్మవరంలో కదం తొక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు*

*వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శన*

*పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం టికెట్ కేటాయించాలంటూ నినాదాలు*

*పార్టీకి నష్టం చేసిన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారు*

*మేము పొత్తులకు బిజెపికి వ్యతిరేకం కాదు*

*ఇప్పుడు ఆ ద్రోహి కి టికెట్ ఇస్తే మళ్లీ మమ్మల్ని ముంచేసి వెళ్తాడు*

*2014లో గెలిచిన తర్వాత కార్యకర్తలను విస్మరించిన వ్యక్తికి టికెట్ ఇస్తారా*

*2019లో ఓటమి తర్వాత పార్టీ వీడి నట్టేట ముంచారు*

*ఐదేళ్లుగా వైసిపి తో పాటు సూరితో కూడా మేము పోరాటం చేసాము*

*అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మేము సహకరించేది లేదు*

*చంద్రబాబు గారు మీరు చెబితేనే శ్రీరామ్ ధర్మవరం వచ్చారు*

*కష్టకాలంలో పరిటాల శ్రీరామ్ ఇక్కడ పార్టీని నిలబెట్టారు*

*ఐదేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. మాకి అండగా ఉన్నారు*

*ఇప్పుడు పొత్తుల పేరుతో పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారు.

*శ్రీరామ్ కు టికెట్ ఇవ్వకపోతే ధర్మవరంలో పార్టీ ఉండదు.

*పొత్తుకు సహకరిస్తాం కానీ వరాదాపురం సూరి మాకొద్దు అంటూ నినాదాలు చేస్తున్న టిడిపి కార్యకర్తలు..

*బీజేపీ పార్టీలో కార్యకర్తకు టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటాము..