*తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు..*
విజయవాడ – విశాఖ మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు..
*నిడదవోలు..
నిడదవోలు రైల్వే జంక్షన్ సమీపంలో Lc 383 వద్ద పవర్ బ్రేక్..
రైల్వే ట్రాక్ పై నుండి వెళ్తున్న 11 కెవి విద్యుత్ లైన్ తెగి రైల్వే OHE పై పడడంతో నిలిచిన విద్యుత్ సరఫరా..
సమీపంలో నిలిచిన గూడ్స్ రైలు, రాజమండ్రి వైపు వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న రైల్వే అధికారులు..
హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తున్న టి.ఆర్.డి స్టాఫ్..
మధ్యాహ్నం 12.10 గంటల నుండి నిలిచిన రైళ్ల రాకపోకలు, పునరుద్ధరణ కు మరో గంట సమయం పట్టే అవకాశం..