*BREAKING NEWS*
నిన్న సోషల్ మీడియా లో వైరల్ అయినా వీడియో సంబందించి మీడియా ముందుకు వచ్చిన దుట్టా రామచంద్రరావు….
హనుమాన్ జంక్షన్
గుడి ఓపెనింగ్ సందర్బంగా యార్లగడ్డ నేను కలుసుకున్నాం….
కొన్ని చానల్లో సీఎం జగన్ సైకో ప్రచారం అయింది…కానీ మేమిద్దరం ఎవరు అనలేదు
40 సంవత్సరాల నుండి నేను డాక్టర్ వృత్తిలో ఉన్న
రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మాకు దగ్గర సంబంధం ఉంది.
*మేము చచ్చిపోయే వరకు మా కుటుంబ సభ్యులు జగన్ తోనే ఉంటాం*
వల్లభనేని వంశీ తో కలిసి ప్రయాణం చేయమని అధిష్టానం చెప్పింది.
*వంశీ తో కలిసి నేను ప్రయాణం చెయ్యను అని అధిష్టానానికి చెప్పాను*.
అధిష్టానం మాటకు నేను కట్టుబడి ఉన్నాను & ఉంటాను
యార్లగడ్డ వెంకట్రావు కూడా వైసీపీ పార్టీకి కట్టుబడి ఉన్నాడు.
సీఎం జగన్ ని తిట్టే మనస్తత్వం మాది కాదు.
అందరం సరదాగా కూర్చుని మాట్లాడుకునే టైంలో ఎవరు రికార్డ్ చేశారు తెలియదు.
అయినా ఆ వీడియోలో అనకూడని మాటలు ఏమీ లేవు…..