ఏప్రిల్ మొదటివారంలో ఎన్నికలు ఉంటాయి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*

*🔹ఏప్రిల్ మొదటివారంలో ఎన్నికలు ఉంటాయి.*

3 వ సారి మోడీ మళ్ళీ గెలవబోతున్నారు.

350 కి పైగా ఈసారి గెలవబితున్నాం.

కాంగ్రెస్ హయాంలో లో ఏ పేపర్ చూసినా కుంభ కొనాలే ఉండేవి.

ప్రపంచం లోనే 5 వ ఆర్థిక శక్తిగా భారత దేశం ఎదిగింది.

మొట్ట మొదటి సారిగా మోడీ నేతృత్వంలో చంద్ర మండలంలో అడుగు పెట్టాం.

నేషనల్ హై వేస్ చాలా అద్భుతంగా వెయ్యడం జరిగింది.

త్రిబుల్ తలాక్ తీసుకు రావడం జరిగింది.

ఒక కుటుంభం చేతిలో పాలన ఉండటంతో తెలంగాణా అప్పుల పాలు అయ్యింది.

ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రూటు మాప్ లేకుండా పాలన చేస్తుంది.

కొత్త ప్రభుత్వానికి కూడా కొన్ని రోజులు గడువు ఇద్దాం.

ఆర్థికంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళతదో చూడాలి.

గతంలో విద్యుత్ కోతలు ఉండేవి,ఇప్పుడు మోడీ నేతృత్వంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు.

భారత దేశం 150 దేశాలకు సెల్ ఫోన్ ఎగుమతులను చేస్తున్నాం.

తెలంగాణా నుండి అత్యధిక సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది.

ఫ్రంట్ ల పేరుతో ఇతర పార్టీలు అధికారంలోకి వస్తె దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి లాగా చేస్తారు.

అందరూ బీజేపీ లోకి చేరి నరేంద్ర మోడీని బలపరచాలి.

బీజేపీ అవసరం భారత దేశంలో ఎంతో ఉంది.

భారత దేశాన్ని బాబరు రామ జన్మ భూమి నీ ద్వంసం చేయడం జరిగింది.

అయోధ్య రామ మందిరం అదొక దేవాలయం కాదు కట్టడం కాదు,భారతీయుని సంభందించిన ఆత్మ గౌరవానికు ప్రతీక.

మొదటి సారి ప్రపంచంలో అత్యధిక ప్రజలు చూస్తున్న మొదటి కార్యక్రమం అయోధ్య రామ మందిరం ప్రారంభం..

ఓ గొప్ప టెక్నాలజీ తో లైవ్ లో చూపించబోతున్న మొట్టమొదటి కార్యక్రమం ఈ అయోధ్య రామ మందిర ప్రారంభం..