నేను అప్రూవర్ గా మారలేదు – అరుణ్ రామచంద్ర పిళ్ళై.

నేను అప్రూవర్ గా మారలేదు – అరుణ్ రామచంద్ర పిళ్ళై

ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్ గా మారారని వస్తున్న వార్తలను ఖండించిన అరుణ్ రామచంద్ర తరఫున న్యాయవాదులు..

తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు..

సీఆర్పీసీ సెక్షన్ 164 కింద అరుణ్ పిలై ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదు అంటున్న న్యాయవాదులు..

తప్పుడు వార్తలు కథనాలు ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన న్యాయవాదులు…