అరుణాచల్ బిమిడిలాలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతిచెందిన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి..

యాదాద్రి భువనగిరి జిల్లా..

భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలలో కూలిపోయిన ఘటనలో ఇద్దరు పైలట్లు చనిపోయారు. వీరిని లెఫ్టెనెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ జయంత్‌గా గుర్తించారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ఈ హెలికాప్టర్ గురువారం ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. బొమ్డిలకు పశ్చిమ దిశలో ఉన్న మండల(Mandala) సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది..

అరుణాచల్ బిమిడిలాలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతిచెందిన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి..

కల్నల్ వీవీబీ రెడ్డి‌ స్వస్థలం బొమ్మలరామారం

మేడ్చల్ జిల్లా మల్కాగ్ గిరిలో నివాసం ఉంటున్న కల్నల్ కుటుంబం..