ఆర్యసమాజ్‌లో జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…

ఆర్యసమాజ్‌లో జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

ఆర్య సమాజ్‌ పెళ్లిళ్ల సర్టిఫికెట్లను గుర్తించబోమని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.

ఆర్య సమాజ్ కు వివాహ ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు లేదు.

సమర్థవంతమైన అధికారులు మాత్రమే పెళ్లి సర్టిఫికెట్లను జారీ చేయగలరని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.

ఒరిజినల్ సర్టిఫికెట్‌ను కోర్టు ముందుంచాలని ధర్మాసనం పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.

పిటిషన్ ను విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం.