కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా…
..దహేగం మండలం ఐనం గ్రామ సమీపంలో ఇద్దరు రెస్క్యూ టీం సభ్యులు గల్లంతు.
జలదిగ్బంధంలో ఐనం గ్రామం బిబ్రా గ్రామానికి చెందిన గర్భిణి శ్రీని తీసుకువచ్చే క్రమంలో అరుగురు రెస్క్యూ టీం సభ్యులు పాల్గొనగా.
..ఇద్దరు ఐనం గ్రామ సమీపంలో వరద నీళ్లలో గల్లంతు.