దుండిగల్ లో నగదుతో పరారైన ఏటీఎం డ్రైవర్..!!!.

|| *BREKING NEWS*||

⚪️ మేడ్చల్ :

దుండిగల్ పీఎస్ పరిది సాయి బాబా నగర్లో భారీ నగదుతో పరారైనా డ్రైవర్ సాగర్ ..ఏటీఎం వద్ద గన్ మెన్ దిగిపోగా వాహనాన్ని మలుపుకొస్తానని వెళ్లి పరారైన సాగర్ ..వాహనాన్ని స్పీడ్ గా తీసుకెళ్లిన డ్రైవర్. అనంతరం నర్సాపూర్ అడవిలో వాహనాన్ని వదిలి రూ.36లక్షల నగదుతో పరారీ..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దుండిగల్ పోలీసులు