ఆత్మకూరు (ఎస్) మండలం నశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..రెండు బైక్ లు ఢీకొని నలుగురు యువకుల దుర్మరణం..

సూర్యాపేట : ఆత్మకూరు (ఎస్) మండలం నశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
R9TELUGUNEWS.COM.
రెండు బైక్ లు ఢీకొని నలుగురు యువకుల దుర్మరణం.
సూర్యాపేట జిల్లాలో అతివేగంతో రెండు బైకులు ఢీకొని నలుగురు వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది… బైకు చేతికి దొరకగానే ఉరకలు వేస్తున్న యువత… పోలీస్ అధికారులు ఎంత కట్టడి చేసినా కానీ యువకులు బైకుల వేగం మాత్రం తగ్గడం లేదు…. ప్రస్తుత ఘటన కూడా అదే తరహాలో అతివేగం తోనే రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి.. మృతులు బానోతు అరవింద్ (తెట్టేకుంట తండా), బుక్య నవీన్(బోత్యా తండా), ధరావత్ ఆనంద్ (లక్ష్మీ నాయక్ తండా) వాసులుగా గుర్తింపు, మృతులంతా ఇరవై రెండేళ్ల యువకులే.

ఏపూరుతండాకు చెందిన వినేశ్ కు తీవ్ర గాయాలు- హైదరాబాద్ ఆసుపత్రికి తరలింపు మార్గ మధ్యలో మృతి…