ఆగస్ట్ నుండి డిసెంబర్‎లో పెళ్లికి ముహూర్తాలు ఇవే..!_..

.. *

_హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వివాహమనే వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన వధూవరులు ఒక్కటయ్యే వేళ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు._

_భారత దేశంలో పెళ్లికి సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో పలు రకాల ఆచారాలు పాటిస్తారు. కొన్ని చోట్ల ఐదు రోజుల పెళ్లి, మరికొన్ని చోట్ల మూడు రోజుల పెళ్లిళ్లు జరుపుకుంటారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసీ ఏకంగా పదహారు రోజుల పాటు పండుగలా పెళ్లి చేసుకుంటారు. అందుకే భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది._

_ఆగస్ట్ – 19, 20 ,22, 24, 26, 29, 30, 31_

_సెప్టెంబర్- 1, 2, 3, 6, 7, 8_

_అక్టోబర్ – 18, 19, 20 ,21, 22, 24 ,25, 26, 27 ,31_

_నవంబర్ – 1 ,2 ,8, 16 ,17, 18 ,19, 22 ,23, 24, 25, 28 ,29_

_డిసెంబర్ – 3 ,5 ,6, 7, 8 ,14, 15, 16 ,17 ,19, 20 ,21, 24, 31_