గణతంత్ర దినోత్సవం వేళ దేశ భక్తిని చాటుతున్న ఆటో వాల…..

మహబూబాబాద్:

గణతంత్ర దినోత్సవం వేళ దేశ భక్తిని చాటుతున్న ఆటో వాల…

ఆటో ఎక్కిన ప్రయాణికులు భారత్ మాతా కి జై అని నినాధాం ఇస్తే ఒక్క రూపాయి చార్జి వసూలు…

ఆటో మిద వరి నారు అమర్చి మూడు రంగులతో జాతీయ జెండా రూపకల్పన…

జన సంచారం ఉన్న ప్రదేశాల్లో ఆటోతో కొత్త కొత్త విన్యాసాలు చేస్తూ దేశ భక్తిని చాటుతున్న ఆటో డ్రైవర్..

మహబూబాబాద్ మండలం ఈదులపుసపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ భుఖ్య అంజి నాయక్..