అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఏమి చేయాలి..?

*🚩శ్రీరామాజన్మభూమి తీర్థ క్షేత్ర – అయోధ్య*🚩
*************************
*22-1-2024, ప్రాణ ప్రతిష్ట రోజు ఏమి చేయాలి..?*
**************************
22-1-2024 న బాల రాముని ప్రాణ ప్రతిష్ట రోజున ఎదవిధిగా తలనీళ్ల సాన్నం చేసి పూజగదిలో దీపారాధన చెయ్యండి. —————————————

శ్రీరామ జయ రామ జయజయ రామ.
మంత్రాన్ని108 సార్లు జపించాలి. *************************

*మధ్యాహ్నం 11.00 నుండు 1.00 వరకు మధ్య ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ సమయం చాలా ప్రత్యేకం.వివిధ TV ఛానెల్ మాధ్యమాల (ఫోన్,T.V) ద్వార రామనామ స్మరణ చేస్తూ ఆ ఆపురూపమైన చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించండి. వీక్షించిన తరువాత ఆ అక్షతలను ఇంటిలపాది నెత్తిన చల్లుకొండి (భార్య ,భర్త దగ్గర అక్షతలతో ఆశీర్వాదం తీసుకోవాలి.చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో వెహించుకోవాలి) కొన్ని అక్షతలను లక్ష్మి స్థానమైన బీరువా లో పెట్టుకోండి వాటిని మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలలో (పుట్టినరోజు,పండుగలు, పెళ్లిలకు) ఉపయోగించుకోండి. అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట అయిపోయిన తరువాత 22-1-2024 న*

*సాయంత్రం చీకటి పడ్డాక ఇంట్లో 5 దివ్య దీపాలు అంతకంటే ఎక్కువ వెలిగించాలి.* ( ఇంట్లోని పూజగదిలో, ప్రతి గడపకు అటు ఇటు,ఒక్కటి తులసి కోట దగ్గర,ఇంటి ముందు 5 కంటే ఎక్కువ దీపాలు వెలిగించి మహా దీపోత్సవము చేయాలి).

*5 దీపాలు దేనికిసూచిక.?.
అంటే మనం
*1.మన రాములవారి గుడి 500 సంవత్సరాల పోరాటం,..

*2.పంచభూతాలు,

*3.హిందువుల మాన బిందువులు ఐదు (భూమాత, మాత, గోమాత,మఠ మందిరం,ధర్మగ్రంధాలు)*

*4.పంచ ప్రాణాలు,.

*5.పంచమహా యజ్ఞాలు.

*6)పంచ తత్త్వం,.

కావున ,
*ఐదు దీపాలు అంతకంటే ఎక్కువ.

*7) 4 లక్షల 75 వేల మంది ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల* తరువాత కట్టుకుంటున్న గుడి కాబట్టి *5 దివ్య దీపాలు వెలిగించి ప్రపంచానికి వెలుగును దీపాలతో నింపుదాము..

*(హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీన ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. ఈ కారణంగానే.. జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి నిర్ణయించారు).*
*********************
*గమనిక -* కులాలకు, మతాలకు అతీతంగా రాములవారి అక్షతలు అందుకొని రాముడి ఆశీర్వచనాలు పొందుదాం.
————————————
*–శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే_* **************************
*విజయ మహామంత్రం*
———————————–
*13 అక్షరాల బీజాక్షరాల మహామంత్రం*
————————————–
*శ్రీ రామజయ రామజయ జయ రామ*
**********************
ఇదే విషయాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర – అయోధ్య తెలిపేరు . **************************