భద్రాచలానికి 120 కి. మీ దూరంలో కేంద్రీకృతమైన గులాబ్ తుఫాన్..

*
*🔹• మరో కొన్ని గంటలలో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృస్టించనున్న గులాబ్ తుఫాన్.*

ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్కు 65 కి. మీ, తెలంగాణలోని భద్రాచలానికి 120 కి. మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.

*_రానున్న 24 గంటల్లో తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది._*

మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు రాయలసీమ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.