*బద్రాద్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంభవించింది. జిల్లాలోని మణుగూరులో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి._
దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు.
_మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…!!_.