బాలకృష్ణ తాజా భగవంత్ కేసరి సినిమా కలెక్షన్స్..

బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా…

వసూళ్ల విషయం లో ఇంకాస్త బెటర్ గా ఉండాల్సిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారీ వసూళ్లు సాధ్యం అవ్వాలి అంటే మరో వారం రోజుల పాటు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంది.ఇప్పటికే విడుదల అయ్యి వారం అయింది కనుక ముందు ముందు ఎలా వసూళ్లు ఉంటాయో అని అంతా భావిస్తున్నారు..

దసరా పండుగ తర్వాత రోజు వరకు కూడా జనాలు భక్తి శ్రద్దలతో భవానీ మాలలతో ఉన్నారు.కనుక థియేటర్ల వైపు చూడలేదు.మొన్నటి నుంచి మళ్లీ వారు థియేటర్ల వైపుకు వస్తున్నారు.తాజాగా భగవంత్ కేసరి ఉత్తరాంధ్ర మరియు నైజాం ఏరియా కలెక్షన్స్ భారీగా పెరిగాయి..

టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ ను చూపిస్తున్న శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా … అర్జున్ రాం పాల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి ఓవర్ సిస్ లో మొదటి వీకెండ్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. మరి ఈ మూవీ కి మొదటి వీకెండ్ లో ఓవర్ సిస్ లో ఏరియాల వారీగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి వీకెండ్ లో “యూఎస్ఏ” లో 8.66 కోట్ల కనెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి మొదటి వీకెండ్ లో “యు కే” లో 67.6 లక్షల కనెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి మొదటి వీకెండ్ లో “ఆస్ట్రేలియా” లో 65.7 లక్షల కనెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి మొదటి వీకెండ్ లో యూఏఈ మరియు రెస్ట్ ఆఫ్ జిసిసి లో లో 88 లక్షల కనెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి మొదటి వీకెండ్ లో “రెస్ట్ ఆఫ్ వరల్డ్” లో 35 లక్షల కనెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే మొత్తంగా ఈ మూవీ కి ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఓవర్ సీస్ లో 11.27 కోట్ల కలెక్షన్ లు దక్కాయి…