నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా కండిస్తున్నాం.బండి సంజయ్..

నల్గొండ జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్…

..

నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా కండిస్తున్నాం..

టిఆర్ఎస్ గుండాలు, కార్యకర్తలు, పోలీసు కలిసి చేసిన దాడి లా భావిస్తున్నాం

నువ్వు అసలు గుండా వా, ముఖ్యమంత్రి వా

ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నాడు, నీ ఫామ్ హౌస్ కి రావట్లేదు

బిజెవైఎం కార్యకర్త పై కత్తులతో దాడి చేశారు

ఘటన కు సంబంధించి చెప్పడానికి సిపి కి కాల్ చేస్తే స్పందన లేదు…సిపి కార్యాలయంలో ఒక్కరు లేరు

డిజిపి ఎవరు ఫోన్ చేసిన ఎత్తడంలేదు

డిజిపి కి తెలిసే జిల్లాలలో దాడులు జరుగుతున్నాయి

ఇంత గోరం జరుగుతదా తెలంగాణ రాష్ట్రంలో

రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు

స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాడు

ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియచేశాము

సీఎం తన ప్రవర్తన మార్చుకోవాలని విన్నవిస్తున్నాం…

ఖమ్మం లో ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న సాగర్ కి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాం…

ముఖ్యమంత్రి తప్ప ప్రతిఒక్కరు ప్రగాఢ సానుభూతి తెలపాలి..

ఆనాడు ఉద్యమం కోసం ఆత్మహత్య లు చేసుకుంటే
..ఈనాడు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారు

వరంగల్ లో ఉపద్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు

తెలంగాణ ఎవరికోసం తెచ్చిందో అర్థం కావడంలేదు

ఏడేండ్ల నుండి ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు..ఏం చేస్తున్నాడో అర్థం కావడంలేదు

బిజెపి 317 జీవో ను సవరించాలని డిమాండ్ చేస్తూ…త్వరలోనే వర్చువల్ కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర నాయకత్వంతో ఉద్యోగులను మాట్లాడిస్తాము…

జిల్లాకో రూల్ ఇచ్చాడు ముఖ్యమంత్రి

ముక్యమంత్రి కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది..డిప్రెషన్ కి లోన్ అవుతున్నాడు..

మాకు అభివృద్ధి అంటే సర్దార్ వల్లభాయ్ కనిపిస్తుంటే…ముఖ్యమంత్రి కి నిజాం నవాబు కనిపిస్తున్నాడు…

నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్

ఉద్యమ కాలంలో అన్ని దొంగ దీక్షలు చేసిండు

పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటు సందర్బంగా వోటింగ్ కే హాజరుకాలేదు

ఈ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నపుడు అత్యంత అవినీతి మంత్రిగా పేరు పొందాడు

ఈఎస్సై స్కామ్ లాంటివి ఎన్నో వున్నాయి అవన్నీ బయటికి తీస్తాం

ఎలుగుబంటి సూర్యనారాయణ ఎపిసోడు ఆ తరువాత జరిగిన అవినీతి అన్ని బయటపెడతాం…

ఇవన్నీ బయట పడతాయనే మళ్ళీ తెలంగాణ వాదం అంటూ కొత్త డ్రామాలు ఆడుతూ కేంద్రానికి లేఖలు రాస్తున్నావు

కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప నువ్వు ఒక్క పైసా ఇవ్వట్లేవు

వరంగల్ లో
గిరిజన యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తా అన్నావ్…ఇంతవరకు దాని ఊసే లేదు

కేంద్రం ఇచ్చిన వేల కోట్ల రూపాయలు ఎవరికి ఇచినవ్…

నిజాయితీగా ఉండి ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగించాల్సిన ముఖ్యమంత్రి.. అవన్నీ పక్కన పెట్టి కేంద్రం పై అపవాదు వేస్తున్నావ్…

కేంద్రం తెలంగాణ ద్రోహం చేస్తుందన్న విషయం గతంలో ఎందుకు గుర్తుకు రాలేదు…ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చింది…

తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి, తాను చేసిన తప్పులను కప్పి పుచుకోడానికి కేంద్రం పై అపవాదులు వేస్తున్నవ్

బీజేపీని అడ్డుకునే దమ్ము మీకు లేదు

ఎస్సి, ఎస్టీ సమస్యల పై అఖిలపక్షం సమావేశం పెట్టు..

నీ ప్రగతి భవన్ లో ఐఏఎస్ అధికారులను పెట్టుకుని చాకిరి చేయించుకుంటున్నావ్…

ఐఏఎస్ అధికారులను ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తుంది నువ్వు

రాష్ట్రంలో ఆత్మభిమానం ఉన్న ఐఏఎస్ లు పనిచేయలేకపోతున్నారు..